Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజ్జల్ వాడి పాఠశాల విద్యార్థులతో మాక్ పోలింగ్

బిజ్జల్ వాడి పాఠశాల విద్యార్థులతో మాక్ పోలింగ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బిజ్జల్ వాడి గ్రామ పంచయతీ పరిధిలోని గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ. రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులచే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోలింగ్ విధానాన్ని అచ్చుగుద్దినట్టుగా విద్యార్థులచే మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఎన్నికల అధికారులుగా మారడం జరిగింది. ఎన్నికల విధానంలో పాటించే నియమ నిబంధనలను విద్యార్థులచే ప్రధానోపాధ్యాయుడు ఉపన్యసించారు. విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగి ఉంటుందని నేటి బాలలే రేపటి పౌరులు అని హెచ్ఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయుడు , కృ గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -