- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండల పరిధిలోని మోగా గ్రామం నుండి వాడి గ్రామానికి వెళ్లే రాధా హరి రోడ్డు నిర్మాణానికి మోక్షం లభించింది. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి ఫలితంగా మొరం రోడ్డు నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు అయ్యాయి. ఈ కార్యక్రమంలో డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ ఏఎంసి వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, శివాజీ పటేల్, ఉమాకాంత్ పటేల్, నగేష్ పటేల్, ధీన్ దయాల్, ధను పటేల్, లక్ష్మణ్, సంగ్రామ్ పటేల్, హన్మంత్ పటేల్, బస్వంత్ పటేల్,సాయి గొండ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



