నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ గంగ నీళ్ల జాతర శనివారం ప్రారంభమైంది… అలయం నుండి ఆభరణాలను సేవాదారులు భక్తులు కాలినడకన బాజాభజంత్రీలతో స్థానిక ఎస్సై శ్రీకాంత్ అధ్యారాయంలో పోలీసులు బందోబస్తు నడుమ న్యూ సాంగ్వి గ్రామానికి బయలుదేరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావులు హాజరై అమ్మవారి నగలకు కొబ్బరి కాయలు కొట్టి పూజచేసి నగలతో కొంతదూరం వెళ్ళు గోదావరి కి సాగనంపారు.ముందుగా ఆలయంలో ఆలయ ఛైర్మెన్ సింగం భోజగౌడ్,ధర్మ కర్తలు,ఈ.ఓ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నివహించారు.గంగ నీళ్ళ జాతర ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల అమ్మవారి భక్తులు దీక్ష స్వాములు పాల్గొన్నారు.
అమ్మ బైలే లెళ్లినాది
- Advertisement -
- Advertisement -