Thursday, September 18, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆయిల్ బాల్స్‌తో...దోమల నివారణ

ఆయిల్ బాల్స్‌తో…దోమల నివారణ

- Advertisement -

నవతెలంగాణ–రాయికల్
వర్షాకాలంలో దోమల పెరుగుదలతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా రాయికల్ పట్టణంలోని మాదిగకుంట, వీరాపూర్, క్లబ్ రోడ్డు ప్రాంతాల్లో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఆయిల్ బాల్స్ వదిలారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వొడ్నాల రజిత మాట్లాడుతూ..నిల్వ నీటిలో ఆయిల్ పొర ఏర్పడి దోమల లార్వా పెరుగుదల ఆగిపోతుందని,పరిశుభ్రత పాటిస్తే డెంగ్యూ,మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య యూత్ సభ్యులు వాసం రవికాంత్, పుర్రె శ్రీధర్, మచ్చ శేఖర్, వాసం రాజేందర్, మోసరపు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -