- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
అక్రమ అరెస్టులు సరికాదు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం సరి కాదని, ఇలాంటి అరెస్టులకు విద్యార్థి సంఘం నాయకుల ఉద్యమాలు ఆపలేరన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో సంజయ్, సమీర్ ఉన్నారు.
- Advertisement -