Friday, July 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే...

పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే…

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండల కేంద్రానికి చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ చంద్రశేఖర్ తండ్రి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న ఎంపీ గోడం నాగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శుక్రవారం వారి కుటుంబాన్ని నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన బిట్లింగ్ దశరథ్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న ఎంపీ గోడం నాగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -