Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్ 

కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని మచర్ల గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లోక రామ్ రెడ్డి కుమార్తె నవ్య రెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్  మంగళవారం కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, నవ్య రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మండల బీజేపీ అధ్యక్షులు సుర శ్రీకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్, బిజెపి ఆలూర్ మండల్ ఇన్చార్జి మారంపల్లి గంగన్న, ఓబీసీ రాష్ట్ర నాయకులు యాదగిరి, బీజేవైఎం మండల అధ్యక్షులు భరత్, డికంపల్లి పోశెట్టి, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ  సుభాష్గారు, ప్రణీత్ గౌడు, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -