Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన ఎంపీ చామల

సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
సీపీఐ అగ్రనేత నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కేర్ హాస్పిటల్ కి వెళ్లి వారి పార్థివ దేహానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -