Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ఎంపీ నగేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ నగేష్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ జన్మదిన సందర్భంగా ఆయన స్వగ్రామమైన బజార్ హత్నూర్ మండలంలోని జాతర్లలో మంగళవారం రాత్రి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అభిమానులు మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి గజమాల శాలువతో సన్మానించారు అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు, అభిమానులతో పాటు ఆదిలాబాద్ ఖానాపూర్ మండలాలకు చెందిన అభిమానులు ఎంపీని శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -