- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా నూతన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఎం ఆర్ వెంకటరమణ బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ గతంలో ఆయన డి ఈ ఎస్ హైదరాబాదులో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి ట్రాన్స్ఫర్ పై యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఓగా రావడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు
- Advertisement -