- Advertisement -
హైదరాబాద్ : ఫతేమైదాన్ క్లబ్ కప్ డివిజన్-1 విజేతగా ఎన్‌ఆర్‌ఐ ట్రిపుల్ పవర్ జాకీ ముకేశ్ కుమార్ నిలిచాడు. సోమవారం మలక్‌పేట్‌లోని రేస్‌కోర్స్‌లో జరిగిన గుర్రపు స్వారీలో 1600 మీటర్ల ఎఫ్‌ఎంసీ కప్‌ను ట్రిపుల్ పవర్ దక్కించుకుంది. రైడర్ ముకేశ్ కుమార్, ట్రైనర్ బి నిట్టోకు ఎఫ్‌ఎంసీ చైర్మెన్ శేషునారాయణ, సభ్యులు సునీత రెడ్డి, విజరు రాజ్, వెంకట్ ప్రసాద్ రెడ్డి, హేమంత్‌లు టైటిల్‌ను ప్రదానం చేశారు.
- Advertisement -