Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంముంబయి రైలు పేలుళ్లు..12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు

ముంబయి రైలు పేలుళ్లు..12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 2006 ముంబయి రైలు పేలుళ్ల ఘటనకు సంబంధించి బాంబే హైకోర్టు.. 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వారిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని పేర్కొంది. ఆ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -