Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుధ్ద్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్

పారిశుధ్ద్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రావణి బుధవారం వివిధ వార్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ నరేందర్ , పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -