- Advertisement -
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ : 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాదు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ.రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ బి.తారకం, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, శ్రీకాంత్, రికార్డ్ అసిస్టెంట్స్ అభిలాష్, భాగ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ మధు, సిబ్బంది గంగాధర్, అంబదాసు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
- Advertisement -