- Advertisement -
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజలకు, ప్రభుత్వానికి మధ వారిధిగా నవ తెలంగాణ దినపత్రిక పనిచేస్తుంది. రాష్ట్రంలో అనేక పత్రికలు వాటి వ్యాపారం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. వాటిలో నవ తెలంగాణ పత్రిక మాత్రం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు రాస్తూ ఉంది. నవ తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలి. నవతెలంగాణ పత్రికల్లో పనిచేసే విలేకరులు పత్రిక యజమాన్యానికి సిబ్బందికి 10 వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -