Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసమస్యలను వెలికి తీయడంలో నవతెలంగాణ ప్రత్యేక పాత్ర 

సమస్యలను వెలికి తీయడంలో నవతెలంగాణ ప్రత్యేక పాత్ర 

- Advertisement -

క్యాలెండర్ ఆవిష్కరణలో అధికారులు 
నవతెలంగాణ – బాల్కొండ 

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నవతెలంగాణ పత్రిక నిలుస్తుందని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయంలో వారు నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో తమదైన ప్రత్యేకత నవతెలంగాణ చాటుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నవతెలంగాణ యాజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -