Wednesday, October 8, 2025
E-PAPER
HomeAnniversaryNavatelangana: మంచి సంకల్పంతో పనిచేస్తున్న దినపత్రిక నవతెలంగాణ

Navatelangana: మంచి సంకల్పంతో పనిచేస్తున్న దినపత్రిక నవతెలంగాణ

- Advertisement -

నవతెలంగాణ జన్నారం.

బడుగు బలహీనవర్గాలకు అండదండగా నిలవడానికి పుట్టిందే నవతెలంగాణ దినపత్రిక అని జన్నారం మండల తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అభివద్ధి కోసమే ఈ పత్రిక పనిచేస్తోందన్నారు. ఇలాంటి పత్రికలను కాపాడుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -