- Advertisement -
– బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ నిజాలను నిర్భయంగా రాసి ప్రజలకు చేరువలో నవతెలంగాణ పత్రిక ముందుంటుంది అని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవిల్ నారాయణ తెలిపారు.పోటీ ప్రపంచంలో తనదైన శైలిలో నిలుస్తూ ముందుకు వెళ్తున్న నవతెలంగాణ దినపత్రికకు ముందుగా 10 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ప్రజల పక్షాన నిలిచి నిత్యనూతనంగా కథనాలు, వార్తలు అందిస్తూ ధీటైన పత్రికగా ముందుకు వెళ్తున్న నవతెలంగాణకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకెన్నో మైలురైళ్లు సాధించాలని కోరారు.
- Advertisement -