- Advertisement -
హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
అనుదినం జనస్వరం నినాదంతో పదేండ్లు పూర్తి చేసుకున్న నవతెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికకు ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుభాకాంక్షలు చెప్పారు. నిష్పక్షపాతంగా, ప్రజలకు వార్తలను అందిస్తున్నదని అన్నారు. ప్రజలకు నిజాలు తెలియజేస్తున్న ఏకైక దినపత్రిక నవ తెలంగాణ యాజమాన్యానికి, విలేకర్లకు శుభాకాంక్షలు చెప్పారు.
- Advertisement -