- Advertisement -
నవతెలంగాణ – వేములవాడ
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి.. వారి సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో , నిష్పక్ష పాతంగా అనుదినం జనస్వరం ప్రజల పక్షంగా పని చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనున రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గడుతూ,వాస్తవాలను ప్రజలకు తెలిపి ప్రజా చైతన్యం తీసుకురావడంలో ముందుంటుంది. నవతెలంగాణ దశాబ్ద ఉత్సవాలను జరుపుకుంటున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు.. సామాన్యుడి గొంతుక,ప్రజల పత్రిక నవతెలంగాణకు హార్దిక శు భాకాంక్షలు.. నవతెలంగాణ దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
- Advertisement -