Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ తాడ్వాయి విలేఖరి కన్నుమూత

నవతెలంగాణ తాడ్వాయి విలేఖరి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – వరంగల్ : నవతెలంగాణ కుటుంబ సభ్యుడు తమ్మల సమ్మయ్య తాడ్వాయి మండల విలేఖరి నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు వారి గ్రామమైన కాటాపూర్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -