- Advertisement -
నిజామాబాద్ అర్బన్ సీడీపీఓ సౌందర్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
సమాజంలో పత్రికల పాత్ర చాలా క్రియాశీలకమైంది. ప్రజల స్థితిగతులు, సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన నిర్భయంగా నవతెలంగాణ వార్తలు రాస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పటికప్పుడు మేమున్నా మంటూ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పత్రిక ఉండాలని కోరుతున్నాము. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా యజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులకు పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
- Advertisement -