- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవీన్‌తో ప్రమాణం చేయించారు. కాగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 20 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు.
- Advertisement -



