- Advertisement -
సినీ దర్శకుడు వి.వి.వినాయక్
నవతెలంగాణ తెలుగు దినపత్రిక ప్రజల పక్షాన నిలబడే ఏకైక పత్రిక. ప్రజా సమస్యలపై వార్తలను ఇలాగే కొనసాగించాలని కోరుతూ.. పత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా యజమాన్యానికి, సిబ్బందికి, విలేకర్లకు శుభాకాంక్షలు.
- Advertisement -