Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు 
నవతెలంగాణ – ఆలేరు

ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతి మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిష్టయ్య, ఉపసర్పంచ్ శ్రీధర్, వార్డు మెంబర్ సంతోష్, బిక్షపతి, బాలరాజు ,నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ కిష్టయ్య, మాజీ మండల అధ్యక్షురాలు అనిత, సీనియర్ నాయకులు మల్లయ్య, రసూల్ ,శ్రీశైలం, మల్లయ్య,రా ములు ,చంద్రమౌళి, ఐలయ్య, వీరస్వామి, మార్కయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -