- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలన్నీ ఏకకాలంలో ఈ సమ్మెలో భాగస్వామ్యం అవు తున్నాయి. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వామపక్ష కార్మిక సంఘల దృశ్యాలు.













కామారెడ్డి మున్సిపల్ వద్ద ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు భాస్కర్. పాల్గొన్న కార్మికులు
- Advertisement -