Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాంసాగర్ తాహశీల్దార్ బదిలీ 

నిజాంసాగర్ తాహశీల్దార్ బదిలీ 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్ 
మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ బిక్షపతి పెద్దకొడప్గల్ కు బదిలీ అయ్యాడు. అతని స్థానంలో ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న భుజంగరావు నిజాంసాగర్ తాహసిల్దార్ గా బదిలీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -