- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జాటావత్ రవి నాయక్ సతీమణి జాటావత్ కోమా ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోని హాలియా పట్టణంలోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకొని వారి నివాసానికి వెళ్ళినాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు,పిడిగం నాగయ్య పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి,మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు సురభి రాంబాబు, పొదిల్ల శ్రీనివాస్, 12 వ వార్డ్ ఇంచార్జి మాతంగి కాశయ్య,పట్టణం యూత్ అధ్యక్షులు పగడోజు సైదా చారి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -