- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు SC, ST అభ్యర్థులకు ₹1000, మిగతా వారికి ₹2000. అభ్యర్థులు క్రిమినల్ కోర్టుల్లో 3 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
- Advertisement -