- Advertisement -
నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని కొండంపేట గ్రామపచాయితీ పరిదిలోగల బొమ్మారపు చెరువు మత్తడిని ఇరిగేషన్ డిఈ ఉపెందర్ మంగళవారం పరిశీలించారు.మత్తడికి పడిన గండిని పూడ్చడానికి తాత్కాలిక మరమ్మతులు త్వరలోనే చేపట్టునట్లుగా డిఈ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇప్పులపల్లి గ్రామ ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
- Advertisement -