Tuesday, December 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులకు

నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులకు

- Advertisement -

ఆహ్వాన పత్రికఅందజేత..
నవతెలంగాణ సారంగాపూర్
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులపాటు జరిగే వేడుకలకు హాజరు కావాలని గౌడ సంఘం ఆద్వర్యంలో సోమవారం తాసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మి కాంతారావు, ఏవో వికర్ అహ్మద్ డిప్యూటీ తాసిల్దార్ రవీందర్ ఎస్బిఐ బ్యాంక్ సిబ్బందికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -