Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Oncologist : డాక్టర్ చైతన్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

Oncologist : డాక్టర్ చైతన్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్

యాక్ట్ నౌ ఎన్జీవో వారి ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును నిజామాబాద్ జిల్లా క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.చైతన్య కుమార్ కి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాదులో అందజేశారు. అంతరం డా. చైతన్య మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. దీనితో తాను నిజామాబాదు క్యాన్సర్ పేషెంట్స్ కి మరింత సేవ చేసే బాధ్యత ఇంకా పెరిగింది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -