- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గౌడ్ కులస్థుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన బుధవారం రెండవరోజు వేదపండిదులు చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో ఆలయ ప్రవేశం విగ్రహ జలాభిషేకం హోమం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రంలో పెద్దయెత్తున భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -


