Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆపరేషన్‌ సిందూర్‌.. హతమైన ఉగ్రవాదుల పేర్లు వెల్లడి

ఆపరేషన్‌ సిందూర్‌.. హతమైన ఉగ్రవాదుల పేర్లు వెల్లడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మే 7న భారత్‌ జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో హతమైన 100 మంది ఉగ్రవాదుల్లో ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి. 1. లష్కరే తొయిబాకు చెందిన ముదస్సర్‌ ఖదియాన్‌ ఖాస్‌ 2. జైషే మహ్మద్‌కు చెందిన హఫీజ్‌ మహ్మద్‌ జమీల్‌. 3. జైషే మహ్మద్‌కు చెందిన మహ్మద్‌ యూస్‌ అజార్‌: ఇతడు IC-814 హైజాక్‌ కేసులో వాంటెడ్‌. 4. లష్కరే తొయిబాకు చెందిన ఖలీద్‌ అలియాస్‌ అబు అకాసా: జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడు. 5. జైషే మహ్మద్‌కు చెందిన మహ్మద్‌ హసన్‌ ఖాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -