- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతితో పాటు ఇంటర్ ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వి. మాధవి ప్రకటించారు. ఆసక్తి గల విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
- Advertisement -