Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు బాంధవుడు మన బుసిరెడ్డి పాండన్న

రైతు బాంధవుడు మన బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర: బుసిరెడ్డి పాండన్న వివిధ గ్రామాల్లోని వ్యక్తులు మరణించారని తెలుసుకొని వారి కుటుంబాలకు అండగా నిలిచారు. తిరుమలగిర్ మండలం అలవాల గ్రామానికి చెందిన పందిరి కోటయ్య, రంగుడ్ల గ్రామానికి చెందినహోంగార్డు ఆంగోతు కిషన్ నాయక్, గుర్రంపోడు మండలం, చేపూర్ గ్రామానికి చెంది భీమలపల్లి వెంకన్న, గుర్రంపోడు మండలం,చామలేడు బావి గ్రామానికి చెందిన దుడుకు బక్కమ్మ, పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామానికి చెందిన బోయ రామిరెడ్డి కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించడం జరిగింది. అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356,7799585859 కు సంప్రదించవలసినదిగా కోరారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -