- Advertisement -
హైదరాబాద్ : ఇండో నేషనల్ లిమిటెడ్ స్థాపకుడు పి ఒబుల్ రెడ్డి 100వ జయంతి సందర్భంగా భారత తపాలా శాఖ ఆయన స్మారక తపాలా స్టాంపును విడుదల చేసింది. 1972లో జపాన్‌కు చెందిన మత్సుషిత కంపెనీతో భాగస్వామ్యం ద్వారా ఇండో నేషనల్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన ఒబుల్ రెడ్డి.. నిప్పో బ్యాటరీలను ప్రతీ ఇంటికీ చేరేలా చేశారు.
- Advertisement -