నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల స్వరూప-రాజయ్య దంపతుల కుమారుడు కుమారస్వామి-నవ్యశ్రీ వివాహం కాటారం పంక్షన్ హాల్లో శనివారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి జంగెడు పిఏసిఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈజిఏఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిది జంపయ్య నాయక్, ఆర్టీఐ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య యాదవ్,తిర్రి సమ్మయ్య,మేనం సతీష్, పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఏస్ చైర్మన్ సంపత్ యాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



