- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పడకల్ సర్పంచ్ దంపతులను చందా మీయ బాగ్ సర్పంచ్, ఉప సర్పంచ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. గతంలో చందనీయబాగ్ పడకల్ గ్రామపంచాయతీలో భాగంగా ఉండేది, ఇదే అభిమానంతో పడకల్ సర్పంచ్ దంపతులను సన్మానించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందా మియాబాగ్ నాయకులు మహేష్, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



