Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల కోసం సగం ధరకే తాటిపత్రాలు

రైతుల కోసం సగం ధరకే తాటిపత్రాలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం సగం ధరకే తాటిపత్రలు అందజేస్తున్నారు.ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో రైతులకు ఇస్తున్నటువంటి 50% సబ్సిడీ కింద తాటిపత్రలను రైతులకు పంపిణి చేయడం జరిగింది. పంట కోతల సరైన సమయంలో, తాటి పత్రాలలో ఎండబోయడానికి, వర్షం కురిసే ప్రాంతంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు 50 శాతం సబ్సిడీకె అందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రైతులు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య రైతులు ఎస్పీ భూమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -