- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
అమ్రాబాద్ – చంద్రసాగర్ ఎత్తిపోతల పథకం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి తాలూకా కన్వీనర్ చింతపల్లి అశోక్, సిపిఐ గ్రామ కార్యదర్శి ఏసారం అశోక్, జంతుక బాలయ్య ,ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -