కాంత’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఐ యామ్ గేమ్ ‘మూవీతో అలరించబోతున్నారు. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిధాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారుఫస్ట్ లుక్ పోస్టర్ నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ షఉట్ వేసుకున్న దుల్కర్ రక్తం తడిసిన చేతితో గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం అదిరిపోయింది. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మిస్కిన్ , ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోరు మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది.
పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



