Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ రోడ్లను పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ ఎఈ

సీసీ రోడ్లను పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ ఎఈ

- Advertisement -

నవతెలంగాణ – మెండోర
సావెల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సిసి రోడ్ల ను పంచాయతీ రాజ్ ఎఈ రాజు పర్యవేక్షించారు. నిర్మాణం చేసిన రోడ్లను కొలతలు చేసి సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు చేపడుతున్నారా లేదా అని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత కలిగిన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ కంచు శ్యామల ముత్యం , కాంట్రాక్టర్ రాజేందర్ , ధ్యాగ రాజు  తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -