Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుస్వేరోస్ మండల అధ్యక్షుడిగా పసుల పాపయ్య

స్వేరోస్ మండల అధ్యక్షుడిగా పసుల పాపయ్య

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ : మండల కేంద్రంలో ఆదివారం స్వేరోస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నేవధ్యంలో అచ్చంపేట ఇంచార్జ్ శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా నాయకులు దుబ్బ నాగేష్ హాజరై మండల కమిటీ వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా పసుల పాపయ్య, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా మిగతా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుకపల్లి ఉపాధ్యక్షులు బల్మూరు మల్లేష్, అర్జున్, రాంబాబు, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img