Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించిన సీఎం ఆయనను శాలువాతో సత్కరించారు. అలాగే పలు విషయాలు చర్చించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad