- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మోడేగాం గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ పి.డి విజయపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లన నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ హౌసింగ్ సుభాష్, ఎంపీడీవో సంతోష్ కుమార్ ,తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ ,హౌసింగ్ ఏఈ సుచిత్ర, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -