ఎందిరా నర్సిమ్మ! పరీక్షలు స్టార్ట్ అయినయెమోలే బుగుల్ బుగుల్ గా బోయిండంటుండె మీయమ్. అయ్యో ఒక్క మాట మొదలే సెప్పకుంటినే అన్కున్న.మంచిగైతె రాశినౌవ్‌హొ గద? గట్ల పరీక్షలకు గానీ, ఎంటర్వులగ్గనీ పొయ్యే ముందు గాబ్రన్పిస్తే ఒక్క గిలాస్ పాలు మంచిగా యెడీజెస్కోని ఒక్క అరట్ పండు ముక్కలు గా పాలు లొ వేసి ఐదు నిమిషాలైనాంక గా ముక్కలు తిని గా పాల్ దొంగల్ని పంట మా సద్గున కు అల టీచార్ జెప్పిందంట గప్పట్సంధి గట్లనే సేస్తది మీ కొరకు నేను జెప్పిన మార్వకుండి.
మల్లిక్, ఎందిరా యసమెదొ రాయాలన్నారు? ఒకరినొకరు తక్వజేయోదనా? గందరు సమనమన్ గావోచు గట్లుంటె స్వర్గమేనాయె పపంచమంతా గి పరిషన్లన్నీ గా పైంట్‌హొ కన్నె పతోక్కరు నేనే ఎక్కువ అనుకోనుడు ఎదుటి వాళ్ళను తక్కువ చేయకూడదు కులంల, బాసలు, దనంల, గ్యానంల గట్ల ఏదో ఒకతీర్ణ గొప్పదనం కొరకు దేవులాడుడు ఏమైనా మనుర్ల గసొంటివి లేవు ఉన్నయార గట్ల జూస్థి అయ్యగారు ఎన్నిట్లనో ఎక్కువ అయినగూడ మనకు తేల్వనివి అన్ని చెప్తారు కానీ ఎన్నడు రోబ్జమాంచార్ మొక్కబుదైతది నేనెందో ఓర్లిన గానీ,మీ టీచర్ చెప్పిన పాయింట్లు మీ ధీమాక్ తోనీ ఇంకొన్ని గాలి రాయిండ్రై.
నిన్న దినం సైన్స్ ఎగ్జిబిషన్ కొరకు మీరు పడ్డ కష్టం ఏస్ట్‌హొ మీ కిలసొల్లు గావేవో గుండె, మెదడు, మూత్రపిండాలు అందరూ మేచిండ్రు గద మీ సార్ నీ అడిగి మేము కూడా వచ్చింది నయం అయ్యింది మస్తు సతోసం అయ్యింది.
లోకంల అన్ని విషయాలు తెలుసుకునాలె మనం కూడా గట్ల కానీకే పయత్నం ఏదో ఒక దినం అయి తీర్థం అనుబవం గ్యానం ఉన్న పెద్దోళ్లని సరైన తొవ్వలా పోతిరంటే చనమట్కు సక్సెస్ ఐతదంట ఒకర్ని అడుగుడెంది నాకే ఎరుక అనుకోవొద్దు గ్యానం పెరిగిన కొద్ది తల వంచలి బిడ్డ పండు కాసిన సెట్టు లెక్క మొన్న సోమవారంహొ అయ్యగారు ఏమి చెప్పిండ్రు అన్నిటికి మనసేహొహొ ప్రశాంతంగహొ ఉండాలి నిమ్లంగా మాట్లాడలే మన చుట్టూ పక్కలంతా శాంతి ఉండాలే అని కోరుకోవాలి గా పైయింట్ నోటు బుక్కుల ఎక్కించినరూ గద లాస్ట్ల ఓమ్ శాంతి శాంతి శాంతి అని ఎక్కించుకునుడు కాదు.శాతల్ల సుప్తేనే పలతం.
– గంగరాజ పద్మజ, 9247751121



