- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కోసం రైతులు ప్రతిరోజు వేచి ఉండగా మంగళవారం చిరుజల్లులతో వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం చిరుధాన్యాలకు అయిన సరిపోదని రైతులు అంటున్నారు.
- Advertisement -