- Advertisement -
విఘ్నేశ్వరునికి పీఏసీఎస్ చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో శనివారం తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలు సుఖశాంతులతో, అష్ట ఐశ్యర్యాలతో, సుభిక్షంగా ఉండాలని విగ్నేశ్వరుణ్ణి వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -