Thursday, September 18, 2025
E-PAPER
Homeజాతీయంఇరాన్ వెళ్లే భారతీయులకు అనుమతి తప్పనిసరి

ఇరాన్ వెళ్లే భారతీయులకు అనుమతి తప్పనిసరి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ వెళ్లాలనుకుంటున్న భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడికి వెళ్లేందుకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఇరాన్‌కు వెళ్లే ప్రయాణికులకు గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -